గుండె సంబంధిత వ్యా ధులపై అవగాహన

మెడికవర్ హాస్పి టల్స్ హైటెక్ సిటీ ఆధ్వ ర్యంలో ప్రత్యేక వైద్య సేవ లు

పయనించే సూర్యుడు న్యూస్ మెట్ పల్లి ఏప్రిల్ 16 మెడికవర్ హాస్పిటల్స్ హై టెక్ సిటీ ఆధ్వర్యంలో మెట్‌ పల్లిలోని తిరుమల నర్సింగ్ హోమ్‌లో బుధవారం ఉద యం 10 గంటల నుండి మ ధ్యాహ్నం 4 గంటల వరకు గుండె సంబంధిత వ్యాధు లపై అవగాహన కల్పిస్తూ ప్రత్యేక హృదయ పరీక్షల శి బిరం నిర్వహించబడింది.ఈ శిబిరంలో ప్రముఖ కార్డియా లజిస్ట్ డా. నితిన్ అన్నార పు పాల్గొని ప్రజలకు గుండె ఆరోగ్యంపై ప్రత్యేక వైద్య స లహాలు అందించనున్నారు. శిబిరంలో అందించే సేవలు: గుండె సంబంధిత సమ స్యలపై నిపుణుల వైద్య స లహాలు, రక్తపోటు మరియు షుగర్ పరీక్షలు, ఈసీజీ పరీక్ష, గుండె వ్యాధుల, ప్రమాద సూచనల అంచనా ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన గుండె సంబంధిత సమస్య లు ఉన్నవారు లేదా గుండె ఆరోగ్యంపై ముందస్తు జాగ్ర త్తలు తీసుకోవాలనుకునే వారు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నట్లు ని ర్వాహకులు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *