పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ బాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం. ఏప్రిల్ 16 పెనుగంచిప్రోలు గ్రామంలోని ఈ రోజున గ్రామంలో కొలువుదీరిన శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారిని ఈరోజు నందిగామ సబ్ డివిజన్ నూతన ఏసిపి చలసాని శ్రీనివాసరావు దర్శించుకున్నారు,వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దర్శనం అనంతరం, వేద పండితుల ఆశీర్వచనం తీర్థప్రసాదాలు అందజేసిన ఆలయ అధికారులు, ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట సిఐ పీ.వెంకటేశ్వరావు, పెనుగంచిప్రోలు ఎస్ ఐ . కే అర్జున్,వత్సవాయి ఎస్ఐ ఉమామహేశ్వరం మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
