పయనించే సూర్యడు న్యూస్ ఏప్రిల్ 12 గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జ్ ఏం ఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా మాజీ మంత్రి కాంగ్రెస్ విడి మాజీ సీఎం కెసిఆర్ సమక్షంలో ఈ నేల ఇరువైతేదీ లోపు కాంగ్రెస్ పార్టీ ని విడి బి ఆర్ ఎస్ పార్టీ లో అధికారికంగా కరీంనగర్ భారీ మహా సభ నిర్వహించిమాజీ సీఎం కెసిఆర్ ఏ ర్రవలి గ్రామంలో వ్యసాయ. ఫామ్ హౌస్ కలిసి మిమ్ములను ఆదేవుడే పంపించాడు అని అలిగానం చేసుకొని ఒకరికి ఒకరు సల్వతో సన్మానం చేసుకొని విందు భోజనం అనంతరం మాజీ మంత్రి కి తన క్లస్ మెంట్ జహంగీర్ ఈ నా అంజిరెడ్డి డి సి సి మాజీ చైర్మన్ ఈ నా మాజీ సర్పంచ్ తాజా సర్పంచ్ అని జీవన్ రెడ్డి ఆప్యాయతంగా పరిచయం చేసారు ఈ నేలఇరువైలోపు జరుగు కరీంనగర్ లో సభ నిర్వహించిభారీ ఏ త్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇతర పార్టీ కార్యకర్తలు మాజీ సీఎం కెసిఆర్ అధ్యర్యంలో చేరుతారని మాజీ సీఎం తాజా ఎమ్మెల్యే కెసిఆర్ అయన ఫామ్ హౌస్ భేటీ సమావేశం తెలిపారు అదేవిదంగా మాజీ మంత్రి ఒక సంచాల్నా ప్రకటన కాంగ్రెస్ పోవాలి కెసిఆర్ రావాలి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయింది అని రాబోయే రెండు సంవత్సరం భారీ మెజారిటీ బి ఆర్ ఎస్ పార్టీ అధికారంలో వస్తుంది అని అయన డిమాండ్ చేసారు ఈ కార్యక్రమం లో సీనియర్ నాయకులు ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు
