పయనించే సూర్యుడు న్యూస్ మెట్ పల్లి ) 10 ఏప్రిల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన” 99″ రోజుల ప్రజా పాలన _ ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వేంపేట్ గ్రామంలో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ మెడికల్ క్యాంపులో సుమారు 75 మంది గ్రామస్తులు పరీక్షలు చేయించుకొని మందులు తీసుకుని వెళ్లారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గోరుమంతుల ప్రవీణ్ కుమార్, ఉపసర్పంచ్ అల్లూరి సురేందర్ రెడ్ది,వార్డు మెంబర్స్ చంద్రచారి దశకంఠ రాజు, నల్ల రాజశేఖర్ రెడ్డి, గోరుమంతుల రఘు,కార్యదర్శి పాకాల రాజు,హెల్త్ సూపర్ వైజర్ అచ్యుత్, గ్రామ ఆసుపత్రి డాక్టర్ నాగార్జున, ఏ ఎన్ ఎం లు సువర్ణ,రాజేశ్వరి, ఆశావర్కర్లు పద్మ,దీప, లక్ష్మి,సంజీవ లు గ్రామ ప్రజలు పాల్గొన్నారు