రైతులను విస్మరించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు గుణపాఠం చెబుతాం

రైతులకు నష్ట పరిహారం వచ్చే తట్టు చేయాలి.

పయనించే సూర్యుడు ఏప్రిల్ 12 మాచారెడ్డి రిపోర్టర్ హోబిల్ రెడ్డి మాచారెడ్డి మండల చుక్కాపూర్ గ్రామ లో రైతు సంఘ హోబిల్ రెడ్డి కి నష్ట పరిహారం కోసం ఎంపిడిఓ కార్యాలయం మరియు ఎం ఆర్ ఓ కార్యాలయం యెదుట నెలదీశారు 90వ ఆర్భవ దినోత్సవం సందర్భంగా ఆదోని మండలం ( 1) చుక్కాపూర్ గ్రామం నందు రైతు సంఘం పథకాన్ని గ్రామ రైతు ఘనంగా ఆవిష్కరించడం జరిగిందిఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా కార్యవర్గ సభ్యులు , మండల కార్యదర్శి , ఉపాధ్యక్షులు మాట్లాడుతూ రైతు సంఘం ఏర్పడి రైతు సమస్యలపై పోరాటాలు ప్రారంభం అయ్యాయని భూమి పన్నులు పెంపు జమీందారి వ్యవస్థ అప్పులు సమస్యలపై పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. రైతు పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం కార్పొరేటర్ కంపెనీల కు వత్తాసు పలుకుతూ రైతులను నిలువునా దోపిడీ చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు .కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా ఉండేందుకు విత్తనం చట్టాన్ని అమలు చేసిందని రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా కార్పొరేటర్ కంపెనీలు తయారు చేసినటువంటి ఎరువులు, క్రీమ హారక మందులను తయారు చేస్తున్న.కంపెనీలకు మాత్రం అధిక ధరలు ఇస్తుందని అన్నారు . 45సంవత్సరాలు నిండిన ప్రతి రైతుకు పెన్షన్ 10000.00 ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిఫారసుల ప్రకారం మద్దతు ధరలు ప్రకటించాలి వరి క్వింటాలకు 3000.00 రూపాయలు కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు .కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగానికి 30% శాతం నిధులు బడ్జెట్లో కేటాయించాలని కోరారు.కౌలు రైతులకు రక్షణకు ప్రత్యేక చట్టం చేయడంతో పాటు పెట్టుబడి సహాయం అందించాలి. రైతులు కౌవులు రైతులకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి దేవాదాయ కౌలు రైతులకు రక్షణ కల్పించాలి వ్యవసాయం అనుబంధ రంగాలకు సబ్సిడీలు పెంచాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు .పేద మధ్యతరగతి రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాలు 90% శాతం సబ్సిడీపై అందించాలి ప్రతి రైతుకు ఐదు లక్షల వరకు భీమా సౌకర్యం కల్పించి ప్రీమియం లో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన భూ సేకరణ చట్టాన్ని అమలు చేయాలి ఉత్పత్తులను మార్కెట్ కమిటీలు ద్వారా కోనేలా చూడాలి .అభివృద్ధి పేరుతో బలవంతంగా రైతులుపేద రైతుల భూములను కార్పొరేటర్లకు కట్టబెట్టేప్రభుత్వం నిర్మించుకోవాలని అన్నారు. రైతు సమస్యల ఎవరు పట్టించుకో క పోతే రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరించారు. హోబిల్ రెడ్డి కి న్యాయం చేయాలి నష్టపరిహారం కోసం ఈ కార్యక్రమం లో చుక్కాపూర్ గ్రామ లో నిరుడు వర్ష కళలం లో 12 ఎకరాలు కొట్టుకో పోయింది హోబిల్ రెడ్డి ,తదితరులు పాల్గొన్నారు. 70 ఏళ్లుగా సాగులో ఉన్న భూమిపై భూమి వివాదం పై ఎంపీడీవోకు వినతి పత్రం అందజేసిన బాధ్యులు మాచారెడ్డిమండలం, చుక్కాపూర్ గ్రామంలో భూమివివాదం నెలకొంది. గ్రామంలోని వెనకాల ఉన్న భూమి ఇటీవల నిర్వహించిన గ్రామ సాధారణ సమావేశంలో తీర్మానం చేసినట్లు సమాచారం. అయితే, ఈ సమావేశాన్ని సర్పంచ్ ఆధ్వర్యంలో నిర్వహించినప్పటికీ ఉపసర్పంచ్ మరియు వార్డ్ సభ్యులకు సరైన సమాచారం ఇవ్వకుండా ప్రతిపక్ష వర్గానికి చెందిన కొంతమంది వ్యక్తులు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శిని అడిగినప్పుడు, ఆ భూమి సర్వే నెంబర్ 401 ,402 చేపట్టనున్నట్లు తెలిపారు. ఇక, ఆ భూమి గత 70 నుంచి 20 సంవత్సరాలుగా పలువురు వ్యక్తుల ఆధీనంలో ఉందని వారు చెబుతున్నారు. తదితరులు తమ పూర్వీకుల కాలం నుంచే ఆ భూమిని సాగు చేసుకుంటున్నామని పేర్కొన్నారు. సర్పంచ కారణంగా ప్రతిపక్ష వర్గం తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వారు ఆరోపించారు. ఈ భూమిని తమ తాతలు, తండ్రులకు కింద పటేళ్లు సాగు భూమి, అందువల్ల ఈ భూమిపై ఎలాంటి నిర్మాణ నిర్ణయాలు తో పట్టా భూమి గా మార్చి ఇవ్వాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ గ్రామ అధ్యక్షుడు హోబిల్ రెడీ గ్రామానికి చెందిన పది మంది సమక్షంలో ఎంపీడీవోకు ఫిర్యాదు . ఈ ఫిర్యాదుకు మద్దతు తెలిపారు. గ్రామంలో ఈ అంశం ఉద్రిక్తతకు దారి తీస్తుండగా, సంబంధిత అధికారులు విచారణ జరిపి సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *