లోకేష్ మరియు చంద్రబాబు నాయుడు చేరువతో తుంగభద్ర

డ్యామ్ గేట్లను పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురుబ కురుమ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప.

పయనించే సూర్యుడు ఏప్రిల్ 20 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ ఆంధ్ర రాష్ట్రంలో వెనకబడిన ప్రాంతం అంటేనే గుర్తుకొచ్చేది రాయలసీమ ప్రాంతం, ఈ రాయలసీమ ప్రజలకు ప్రతి ఎకరాకు నీరందిస్తానని చంద్రబాబునాయుడు ప్రజలకు మాటిచ్చినారు అదే ప్రకారంగా రాయలసీమ ప్రాంతంలో కర్నూలు జిల్లా మరియు అనంతపురం జిల్లా ప్రజలకు జీవనాడి అయినా కర్ణాటక హోస్పేట్ ప్రాంతంలో తుంగభద్ర డ్యాం* , పోయిన సంవత్సరం ఈ డ్యామ్ గేట్లు పూర్తిగా అస్తవ్యస్తగా మారాయి అని ఈ సంవత్సరం కొత్తగా గేట్లను అమర్చడంలో ఆంధ్ర కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలు ముందుకొచ్చినాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ మరియు నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాటలకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురుబ కురుమ కార్పొరేషన్ చైర్మన్ మాను దేవేంద్రప్ప తుంగభద్ర డ్యాం ను సందర్శించినారు, అక్కడ జరుగుతున్న గేట్ల మరమ్మత్తు పనులను కర్నూల్ ఎస్సార్ ఇంజనీర్స్ వెంకటరమణ మరియు తుంగభద్ర ఎల్ ఎల్ సి ప్రాజెక్ట్ చైర్మన్ టిప్పు సుల్తాన్* లను అడిగి తెలుసుకున్నారు వాళ్లు ఈనెల చివరిలో అన్ని గేట్లు పూర్తిగా చేస్తామని తెలిపినారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *