పయనించే సూర్యుడు ఏప్రిల్ 20 దండేపల్లి దండేపల్లి మండలంలోని నంబాల గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ఓపెన్ చేసిన సర్పంచ్ గోపే రాయమల్లు ఆయన మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వరి ధాన్యమును తూకం వేగవంతం చేయాలని తెలిపారు మరియు అనుకొని కారణాలవల్ల వడగండ్ల వానలు పడే అవకాశం ఉన్నందున రైతులు వరి ధాన్యమును తడవకుండా కాపాడుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బుద్ధ వెంకటేష్. బండి సత్తయ్య. పోతరాజుల శ్రీనివాస్. శనిగారపు అంజలి. చొప్పదండి రాయ మల్లమ్మ .పెట్టం కళ్యాణి.గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు,,